• Home » Aadhaar Card

Aadhaar Card

Aadhaar Update Deadline: ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు కొన్ని గంటలే గడువు..

Aadhaar Update Deadline: ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్‌కు కొన్ని గంటలే గడువు..

మీరు మీ ఆధార్ వివరాలను ఇంకా అప్‌డేట్ చుసుకోలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే దీనికి రేపే చివరి తేదీగా ఉంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌కు ఎక్కువ మనీ అడుగుతున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌కు ఎక్కువ మనీ అడుగుతున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి

దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. అయితే దీనిని ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి వాటి విషయంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Lock: మీ ఆధార్ కార్డ్ ఇలా లాక్ చేయండి.. ఎవరూ హ్యాక్ చేయలేరు..

Aadhaar Lock: మీ ఆధార్ కార్డ్ ఇలా లాక్ చేయండి.. ఎవరూ హ్యాక్ చేయలేరు..

నేటి ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. అయితే దీనిని ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉందా? హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Aadhaar Update: మీ ఆధార్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేకపోతే మీకే నష్టం

Aadhaar Update: మీ ఆధార్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేకపోతే మీకే నష్టం

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు దగ్గర పడుతోంది. ఈ క్రమంలో 10 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకున్న వారు తప్పనిసరిగా వారి ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని కోరుతోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Aadhar cards: నకిలీ పత్రాలతో నేపాలీలకు ఆధార్‌ కార్డులు

Aadhar cards: నకిలీ పత్రాలతో నేపాలీలకు ఆధార్‌ కార్డులు

నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్‌, ఓటర్‌, జనన ధ్రువీకరణ పత్రం, పాన్‌, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్‌ చేశారు.

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

పాన్, ఆధార్ కార్డ్ యూజర్లకు అలర్ట్. మీరు ఇంకా మీ పాన్, ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే ఇప్పుడే చేసేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డ్ పనిచేయకుండా మారుతుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Hyderabad: ఆధార్‌.. ఇయ్యట్లే

Hyderabad: ఆధార్‌.. ఇయ్యట్లే

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆస్తులు, బ్యాంకుల వివరాలే కాదు.. ఆధార్‌కార్డు (Aadhar card)నంబర్‌ ఇచ్చేందుకు కూడా పౌరులు ఆసక్తి చూపించడం లేదు. చాలావరకు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని.. ఆధార్‌ ఇస్తే ఆస్తులు, ఇతర వివరాలు ప్రభుత్వానికి తెలుస్తాయన్న ఉద్దేశంతో పలువురు ముందుజాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

Apaar: అపా(ర్‌)ర కష్టాలు..!

Apaar: అపా(ర్‌)ర కష్టాలు..!

ఒకే దేశం.. ఒకే విద్యా విధానం లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ర్టీ (అపార్‌) పేరుతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలో మొదలైన ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఎందుకంటే విద్యాసంస్థల్లోని చాలామంది విద్యార్థుల రికార్డులకు.. వారి ఆధార్‌లోని వివరాలు సరిపోలడం లేదు. దీంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు మొదలయ్యాయి.

Aadhaar Card: వయసు నిర్ధారణకు ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

Aadhaar Card: వయసు నిర్ధారణకు ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

వ్యక్తి వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లింపు విషయంలో ఆధార్‌కార్డును బట్టి వయసుని నిర్ధారిస్తూ పంజాబ్‌ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.

Aadhar Card: ఆధార్‌కి కొత్త నంబర్ లింక్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..

Aadhar Card: ఆధార్‌కి కొత్త నంబర్ లింక్ చేసుకోవాలా.. అయితే ఇలా చేయండి..

మీరు కొత్త మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డుకు లింక్ చేయాలా. అయితే ఇలా పలు విధానాల ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి