• Home » Aadhaar Card

Aadhaar Card

Aadhaar Enrollment Camps: ఆధార్‌ నమోదుకు ప్రత్యేక క్యాంపులు

Aadhaar Enrollment Camps: ఆధార్‌ నమోదుకు ప్రత్యేక క్యాంపులు

ఆరేళ్ల లోపు పిల్లలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు (PVTG) ఆధార్ నమోదు కోసం ఏప్రిల్ 3-11 మధ్య ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.95 లక్షల పిల్లలు, 34,995 PVTG ప్రజలకు ఆధార్ కార్డులు మంజూరు చేయడం పెండింగ్‌లో ఉందని తెలిపారు

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

మీరు హోటల్ బుకింగ్ లేదా ఒయో రూమ్స్ వంటి సేవల కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా. మీ డేటా దుర్వినియోగానికి గురయ్యే ఛాన్సుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అరుదైన చెట్లకు ఆధార్‌

అరుదైన చెట్లకు ఆధార్‌

కశ్మీర్‌లో మాత్రమే కనిపించే చినార్‌ చెట్లు ఆగస్టు నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో ఆకుపచ్చని వర్ణం నుంచి బంగారువర్ణంలోకి మారతాయి. చినార్‌ చెట్లు ఆకు రాల్చడం మొదలైందంటే కశ్మీర్‌లో చలికాలం ప్రారంభమైందని అర్థం.

Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..

Aadhaar- Voter ID: ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానంపై సీఈసీ కీలక నిర్ణయం..

ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Aadhaar Card: ఆధార్‌ లేకున్నా వైద్యం అందించాలి

Aadhaar Card: ఆధార్‌ లేకున్నా వైద్యం అందించాలి

ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్‌ కార్డు ఉంటేనే వైద్యం అందిస్తున్నారని, లేకుంటే రోగులను అడ్మిట్‌ చేసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..

మీరు మీ ఆధార్ వివరాలను మార్పు చేసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఆధార్ అప్‌డేట్ విషయంలో కొన్ని రూల్స్ పాటించాలి. లేదంటే మీ వివరాలు ఎప్పటికీ మారకుండా అలాగే ఉంటాయి. దీనికోసం ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Aadhar Card: ఆధార్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్.. దాని వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

Aadhar Card: ఆధార్ కార్డ్ మీద క్యూఆర్ కోడ్.. దాని వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

మన దేశంలో ఆధార్ అనేది ప్రాథమిక గుర్తింపు పత్రం కాబట్టి దానిలోని సమాచారం కచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మీద మన వ్యక్తిగత సమాచారంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? తెలుసుకుందాం..

Aadhar Card: భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

Aadhar Card: భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 Veterinary Dept : పశువులకూ.. ఆధార్‌

Veterinary Dept : పశువులకూ.. ఆధార్‌

మనుషులకు ఆధార్‌ గుర్తింపు నంబర్‌ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్‌) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు చెప్పారు.

Aadhar Card Security: మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తెలుసుకోవడం ఎలా..

Aadhar Card Security: మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా తెలుసుకోవడం ఎలా..

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉంది. అయితే దీనిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి