• Home » 2024

2024

BOOK LAUNCH ;  ‘మట్టి మట్టి’ పుస్తకావిష్కరణ

BOOK LAUNCH ; ‘మట్టి మట్టి’ పుస్తకావిష్కరణ

రైతు జీవన చిత్రణ ‘మట్టి మట్టి’ కవితా సంపుటి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కవి దర్భశయనం శ్రీనివాసాచార్య రచించిన ‘మట్టి మట్టి’ కవితా సంపుటి పుస్తక ఆవిష్కరణ సభను శుక్రవారం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలోని కామర్స్‌ సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు.

COLLECTOR : రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

COLLECTOR : రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి

రోడ్డు ప్రమాదాల నివారణ కు సీరియస్‌గా ఆలోచించా లని ఇనచార్జ్‌ కలెక్టరు శివ నారాయణశర్మ అధికారుల ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డుప్రమాదాల నివారణపై శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఇనచార్జ్‌ కలెక్టరు మాట్లాడుతూ గత మూడు నెలల్లోనే జిల్లాలో రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయన్నారు.

CONGRESS : దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు

CONGRESS : దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు

ప్రపంచదేశాల్లో భారత దేశాన్ని ఆర్థిక అగ్రగామిగా నిలిపిన మహనీయుడు మాజీ ప్రధాని మన్మోహన సింగ్‌ అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ కొనియాడారు. నగరంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన సింగ్‌ సంతాప కార్యక్రమం నిర్వహించారు.

RAINS : అకాల వర్షంతో వరిరైతు కష్టాలు

RAINS : అకాల వర్షంతో వరిరైతు కష్టాలు

అకాల వర్షాలు అన్నదాతకు నష్టం తెచ్చిపెడుతున్నాయి. పంట చేతికందే సమయంలో ఎడతెరపిలేకుండా కురుస్తు న్న వ ర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలతో వేరుశనగ రైతులకు తీవ్ర నష్టం వాటి ల్లింది.

SHASHTIPURTI : వైభవంగా సామూహిక షష్టిపూర్తి

SHASHTIPURTI : వైభవంగా సామూహిక షష్టిపూర్తి

సాయి ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగర శివారులోని ఓ ఫంక్షనహాల్‌లో చేపట్టిన సామూహిక షష్టిపూర్తి కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ నేపథ్యంలో తిరుక్కడయురి అభిరామ అమ్మవారి క్షేత్రానికి చెందిన వెంకటేష్‌ స్వామి శిష్యబృందం నేతృత్వంలో 170 మంది దంపతులకు మంగళస్నానాలు, గోపూజ, రుద్రాభిషేకాలతో పాటు లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, సీతారాములు, శివపార్వతుల కల్యాణోత్సవాలు నిర్వహించారు.

SSBN : వరుస విజయాలతో  స్ఫూర్తిగా ఎస్‌ఎస్‌బీఎన

SSBN : వరుస విజయాలతో స్ఫూర్తిగా ఎస్‌ఎస్‌బీఎన

ఎస్‌కే యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల క్రికెట్‌ టోర్నీలో 18వ సారి విజేతగా నిలవడంతో ఎస్‌ఎస్‌బీఎన జట్టు క్రీడా ప్రోత్సాహకానికి స్ఫూర్తిగా నిలు స్తోందని కళాశాల యాజమాన్యం అన్నారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌కే విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల టోర్నీ విజేతగా నిలిచిన ఎస్‌ఎస్‌బీ ఎన జట్టుకు గురువారం స్థానిక కళాశాలలో అభినందన సభ నిర్వహిం చారు.

CPI : ఘనంగా సీపీఐ శత వసంతోత్సవాలు

CPI : ఘనంగా సీపీఐ శత వసంతోత్సవాలు

మండలంలోని గ్రామాల్లో సీపీఐ శత వసంతోత్సవాలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమల దొడ్డి గ్రామంలో గురువారం పార్టీ రాప్తాడు నియోజకవ ర్గం కార్యదర్శి రామకృష్ణ, మండల సహాయ కార్యదర్శి నరేష్‌, కక్కలపల్లి కాలనీలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేశవరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.

WARE HOUSE : నిరుపయోగంగా..!

WARE HOUSE : నిరుపయోగంగా..!

రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధర లభించని పరిస్థితుల్లో... కొంత కాలం పాటు భద్రపరచుకోవ డానికి, ప్రాథమిక వ్యవసాయ సహ కార సొసైటీలకు ఆదాయం రావాల న్న అలోచనతో గత వైసీసీ ప్రభు త్వంలో గిడ్డంగులు నిర్మించారు. భవ నాలు పూర్తి అయినా ఇంత వరకు వినియోగంలోకి రాలేదు.

TDP : సభ్యత్వాలపై అధిష్టానం నిశిత పరిశీలన

TDP : సభ్యత్వాలపై అధిష్టానం నిశిత పరిశీలన

టీడీపీ సభ్యత్వాల నమో దు అంశాన్ని పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన బుధవారం టీడీపీ అర్బన కార్యాలయంలో నియోజకవర్గం పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి పలువురు టీడీపీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.

REPAIRS:  దెబ్బతిన్న బీటీ రోడ్డుకు మరమ్మతులు

REPAIRS: దెబ్బతిన్న బీటీ రోడ్డుకు మరమ్మతులు

మండలంలోని అనంతపురం- కందుకూరు రోడ్డంటే గతంలో అందరూ హడిలిపోయేవారు. 2022లో బీటీ రోడ్డు నిర్మించారు. అయితే వేసిన ఏడాదికే రోడ్డు దెబ్బతింది. ఇరువైపులా గుంతలు పడ్డాయి. దీంతో వాహన దారులు రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఏ గుంతల్లో పడిపోతామో అనే భయాందోళనకు గురయ్యేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి