• Home » 2024

2024

OFFICE : సిబ్బంది కొరతతో ఇబ్బందులు

OFFICE : సిబ్బంది కొరతతో ఇబ్బందులు

నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని సిబ్బంది కొరత పీడిస్తోంది. దీంతో ప్రజ సమస్యల పరిష్కారం జఠిలంగా మారిందని ప్రజలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కీలకమైన ఆర్‌ఐ లేక పోవడం తో సర్టిఫికెట్ల జారీలో అలస్యం అవుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిసిస్తున్నాయి.

CPI : లైనింగ్‌ పనులు ఆపకుంటే ఉద్యమిస్తాం

CPI : లైనింగ్‌ పనులు ఆపకుంటే ఉద్యమిస్తాం

హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులు ఆప కుంటే......రైతులతో కలసి ఉద్య మిస్తామని సీపీఐ, రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద శని వారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

MLA : విద్యారంగం అభివృద్ధిపై రప్రత్యేక దృష్టి

MLA : విద్యారంగం అభివృద్ధిపై రప్రత్యేక దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే శనివారం శింగనమలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథ కాన్ని ప్రారంభించా రు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియన కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు చాలామంది అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారని అన్నారు.

MLA : ఎమ్మెల్యేగా ఉన్నా... లేకున్నా.. ఈ ప్రాంతానికి సేవ చేస్తా

MLA : ఎమ్మెల్యేగా ఉన్నా... లేకున్నా.. ఈ ప్రాంతానికి సేవ చేస్తా

ఎమ్మెల్యేగా ఉన్న లేకున్నా పరి టాల రవీంద్ర భార్యగా ఈ ప్రాంతానికి సేవ చేస్తానని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథ కాన్ని రామగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంత జిల్లాకు డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఓ వరంలాంటి దన్నారు.

ROAD : శరవేగంగా రోడ్డు పనులు

ROAD : శరవేగంగా రోడ్డు పనులు

మండల పరిధిలోని అనంతపురం - కళ్యాణదుర్గం రోడ్డు నుంచి నూతనంగా తలుపూరు గ్రామానికి చేపట్టిన తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి మండలంలో అతి వేగంగా పూర్తికానున్న తారురోడ్డ కావడంతో మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MLA : అంధత్వం శరీరానికే... మనస్సుకు కాదు

MLA : అంధత్వం శరీరానికే... మనస్సుకు కాదు

అంధత్వం శరీరానికి మాత్రమేనని, మనస్సుకు కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. లూయిస్‌బ్రెయిలీ జయంతి సందర్భంగా జాతీయ అంధుల క్రీడా సమాఖ్య ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కృష్ణకళామందిరంలో అంధుల క్రీడా పోటీలు నిర్వ హించారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, ఎంఎస్‌ రాజు ముఖ్య అతిథులుగా హాజరై లూయీస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

MLA : రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు

MLA : రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు

గత 30 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో సభ్యత్వాల నమోదు జరిగిందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో గురువారం పార్టీ సీనియర్‌ నాయకులు గుడిపూటి రాఘవేంద్ర చౌదరి, పాలడుగు చంద్ర శేఖర్‌ నాయుడు రూ.లక్ష చొప్పున చెల్లించి ఎమ్మెల్యే చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వాలు తీసుకున్నారు.

MLA : అధ్వానంగా మారిన రోడ్లకు మోక్షం

MLA : అధ్వానంగా మారిన రోడ్లకు మోక్షం

కొన్నేళ్లుగా చాలా అధ్వానంగా ఉన్న రోడ్ల కు కూటమి ప్రభుత్వంలో మోక్షం వ చ్చిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పే ర్కొన్నారు. మండలంలోని నసన కోట పంచాయతీ ఎగువపల్లి(కొత్తగేరి)లో బ స్టాండ్‌ సెంటర్‌ నుంచి కర్ణాటక సరిహ ద్దు వరకు కిలోమీటరు మేర రూ.30 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటాపురంలో రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సీసీరోడ్లను పరిశీలిం చారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు.

Electric wires : నిండా నిర్లక్ష్యం..!

Electric wires : నిండా నిర్లక్ష్యం..!

మండలంలోని బండ్లపల్లిలో జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుతతీగలను ఏ ర్పాటు చేశారు. వాటిని రోడ్డుమీదే అడ్డంగా తీసుకెళ్లడంతో.. ఏ మాత్రం ఆదమరిచినా వారు ప్రాణాలు గాలిలో కలవాల్సిందే. ఈ దారి పక్క నే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులు చదువుకుం టు న్నారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో సచివాలయం, హెల్త్‌ సెం టర్‌ ఉన్నాయి.

NEW YEAR : నూతన సంవత్సరానికి ఘన స్వాగతం

NEW YEAR : నూతన సంవత్సరానికి ఘన స్వాగతం

కోటి ఆశల పల్లకిలో ఊరేగు తూ వచ్చిన 2025 ఆంగ్ల నూతన సంవత్స రా దికి జిల్లా వాసులు బుధవారం ఘనంగా స్వా గతం పలికారు. ప్రతి ఇంటా వేడుకలు అంబ రాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు క్యూకట్టారు. పుష్పగుచ్ఛాలు, మిఠాయి లు, పండ్లు అందజేసి, కేక్‌ కట్‌ చేసి శుభా కాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి