• Home » 10th Results

10th Results

TS SSC Results 2024: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల

TS SSC Results 2024: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల

Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఎస్‌ఎస్‌సీ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పై చేయి. బాలికలు 93.23 ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 89.42శాతం ఉత్తీర్ణత పొందారు.

TS SSC Results: తెలంగాణలో పది పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

TS SSC Results: తెలంగాణలో పది పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్

Telangana: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్, సెకండర్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) వచ్చేశాయి. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఇంటర్ ఫలితాల్లో వచ్చేయడంతో ఇక మిగిలింది పదో తరగతి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఎప్పుడో విద్యాశాఖ చెప్పేసింది.

SSC: పది పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్

SSC: పది పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్

పదో తరగతి పరీక్ష ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటన చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేస్తారు.

TS 10th Exam Hall Tickets: టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS 10th Exam Hall Tickets: టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS SSC Hall Ticket 2024: త్వరలో పదవ తరగతి పరీక్షలు(10th Exams) ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టికెట్స్‌ని(Hall Tickets) విడుదల చేసింది. మార్చి 7, 2024 నుంచి హాల్ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన బోర్డు.. విద్యార్థులు తమ హాల్ టికెట్స్‌ని..

Student Harish: హన్మకొండ పేపర్ లీకేజ్.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్స్

Student Harish: హన్మకొండ పేపర్ లీకేజ్.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్స్

హన్మకొండ హిందీ పేపర్ లీకేజ్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న విద్యార్థి హరీష్‌ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు.

TS Inter Results : విషాదం.. చెల్లి పాసైందని...

TS Inter Results : విషాదం.. చెల్లి పాసైందని...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు (Telangana Inter Results) మంగళవారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చినపట్నుంచీ ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిడ్డలే తమ భవిష్యత్తని ఎన్నో ఆశలు పెట్టుకున్న..

తాజా వార్తలు

మరిన్ని చదవండి