• Home » Politics

రాజకీయం

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

Sidda Raghava Rao: నో చెప్పిన చంద్రబాబు.. శిద్దా భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్‌గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..

YSRCP: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు

YSRCP: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. టీడీపీలోకి ఎంట్రీ లేదన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..

లేత ప్రాయంపై ‘బ్యాగు’ మోత

లేత ప్రాయంపై ‘బ్యాగు’ మోత

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో విద్యార్థులపై మళ్లీ బ్యాగు భారం మొదలైంది.

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

SriLakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం.. ఈసారి ఏకంగా..?

శ్రీలక్ష్మి (IAS Sri Lakshmi).. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! ప్రస్తుతం ఏపీ మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి! గతంలో పాలకులు చెప్పినట్లుగా విని, అడ్డగోలుగా సంతకాలు పెట్టడంతో ఎదురైన అనుభవాలతో ఏం జరిగిందో అందరికీ తెలుసు..

Tamilisai -Annamalai rift: పనిచేసిన అమిత్ షా వార్నింగ్.. దారికొచ్చిన తమిళిసై-అన్నామలై

Tamilisai -Annamalai rift: పనిచేసిన అమిత్ షా వార్నింగ్.. దారికొచ్చిన తమిళిసై-అన్నామలై

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ కీలక నేత తమిళిసై సౌందరరాజన్‌కు కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇచ్చిన వార్నింగ్ చక్కగా పనిచేసినట్టుగా అనిపిస్తోంది.

పట్టించుకోండి

పట్టించుకోండి

నగరంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

YSRCP: చంద్రబాబు ప్రమాణం తర్వాత మారిన సీన్.. వైసీపీకి బిగ్ షాక్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...

YSRCP: జంపింగ్‌లు షురూ.. టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ..!?

YSRCP: జంపింగ్‌లు షురూ.. టీడీపీలో చేరేందుకు వైసీపీ ఎమ్మెల్యే రెడీ..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలా కూటమి గెలిచిందో లేదో ఆ మరుక్షణమే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకూ వైసీపీలో ఓ వెలుగు వెలిగి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి