అవును.. మీరు వింటున్నది నిజమే.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (BRS Chief KCR) అసెంబ్లీకి వస్తున్నారు. రేపటి (జులై-23న) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమాశాలకు ముందు.. సమావేశాల్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..! ఆయన యాక్షన్, ఓ వరాక్షన్ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు..
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆరోపించిన సంగతి తెలిసిందే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?
రాజ్యసభలో సమీకరణాలు మారిపోయాయి. ఎన్డీయే పార్టీలైన టీడీపీ, జేడీయూలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ బలం రాజ్యసభలోనూ తగ్గింది. నామినేటెడ్ ఎంపీలైన రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేశ్ జెఠ్మలానీల పదవీకాలం శనివారంతో పూర్తయింది.
బీఆర్ఎస్ పార్టీని చేరికలు కుదిపేస్తున్నాయి..! ఎంతలా అంటే.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన జంపింగ్‌లు.. కొనసాగూతనే ఉన్నాయి. దీంతో ఇవాళ బీఆర్ఎస్లో సిట్టింగ్‌లు, కీలక నేతలు రేపు ఏ పార్టీలో తెలియని పరిస్థితిలో కారు పార్టీ అధినేతలు ఉన్నారు..!
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ టాయిలెట్లు మాయమయ్యాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసి జంప్ చేయగా.. తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు..!