• Home » NRI » America Nagarallo

అమెరికా నగరాల్లో...

NRI: అమెరికాలో భారీ స్కామ్.. ప్రధాన సూత్రధారిగా ఎన్నారై..

NRI: అమెరికాలో భారీ స్కామ్.. ప్రధాన సూత్రధారిగా ఎన్నారై..

అమెరికాలో తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లతో భారీగా కోట్లు దండుకున్న కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలాడు.

USA: ఆసియా భాషలను హేళన చేసిన అమెరికా ప్రొఫెసర్.. చివరకు

USA: ఆసియా భాషలను హేళన చేసిన అమెరికా ప్రొఫెసర్.. చివరకు

ఆసియా దేశాల భాషలను హేళన చేసిన ఓ అమెరికా యూనివర్శిటీ ఛాన్సలర్ తాజాగా క్షమాపణలు చెప్పారు.

USA: అమెరికాలో దారుణం.. తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళితే..

USA: అమెరికాలో దారుణం.. తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళితే..

తల్లిని చూసేందుకు సెలవులపై ఇంటికి వెళ్లిన ఓ తనయుడికి ఊహించని షాక్ తగిలింది. నిర్జీవంగా పడి ఉన్న ఆమెను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు.

USA:  కొండపైకి వెళ్లిన జంట.. భర్త పెద్ద కేక పెట్టడంతో భార్య వెనక్కి తిరిగి చూడగా..

USA: కొండపైకి వెళ్లిన జంట.. భర్త పెద్ద కేక పెట్టడంతో భార్య వెనక్కి తిరిగి చూడగా..

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ అమెరికా వ్యక్తి కొండపై భార్యతో కలిసి ఫొటో దిగే క్రమంలో అనూహ్యంగా మరణించాడు.

NRI: బోర్ కొట్టడంతోనే ఆ నేరం చేశా.. నిందితుడి సమాధానంతో పోలీసుల షాక్

NRI: బోర్ కొట్టడంతోనే ఆ నేరం చేశా.. నిందితుడి సమాధానంతో పోలీసుల షాక్

బ్యాంకు చోరికి పాల్పడ్డ నిందితుడు చెప్పిన సమాధానంతో పోలీసులే అవాక్కైన ఘటన తాజాగా అమెరికాలో చోటుచేసుకుంది.

America: చరిత్ర సృష్టించిన యువకుడు.. 18ఏళ్లకే మేయర్‌గా ఎన్నిక!

America: చరిత్ర సృష్టించిన యువకుడు.. 18ఏళ్లకే మేయర్‌గా ఎన్నిక!

అమెరికాలో 18ఏళ్ల యువకుడు చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రారంభంలో హైస్కూల్‌ నుంచి పట్టభద్రుడైన అతడు.. నగర మేయర్‌గా ఎన్నికై అందర్నీ ఆశ్చర్యపరచాడు..

Colorado: ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా?.. కూతురితో పాటు 20మంది మైనర్లతో..

Colorado: ఛీ..ఛీ.. వీడసలు మనిషేనా?.. కూతురితో పాటు 20మంది మైనర్లతో..

అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొలరాడో నగరానికి (Colorado) చెందిన శామ్యూల్ రాపిలీ బాట్‌మెన్ (Samuel Rappylee Batemen) అనే ఓ మతబోధకుడు తన సొంత కూతురితో పాటు 20 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు.

NRI: ఇలా చేస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు.. రుజువు చేసిన అమెరికా స్కూల్..

NRI: ఇలా చేస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు.. రుజువు చేసిన అమెరికా స్కూల్..

క్యాంపస్ పరిసరాల్లో స్మార్ట్ ఫోన్లను నిషేధించిన అమెరికా పాఠశాల. ఈ నిర్ణయం తాలూకు ఫలితాలు స్కూల్ యాజమాన్యాన్నే ఆశ్చర్యపరిచాయి.

Elon Musk: షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందా..?

Elon Musk: షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందా..?

షాకింగ్ విషయాలు వెల్లడించిన మస్క్.. ట్విటర్‌ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిందంటూ సంచలన విషయాలు బహిర్గతం చేసిన మస్క్

రూ.1.13కోట్ల జీతంతో ఉద్యోగం.. వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన.. ఇంతకూ ఎంపికైన అభ్యర్థి ఏం చేయాలంటే..

రూ.1.13కోట్ల జీతంతో ఉద్యోగం.. వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన.. ఇంతకూ ఎంపికైన అభ్యర్థి ఏం చేయాలంటే..

కోట్లాది రూపాయల జీతంతో కూడిన ఓ ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది నిరుద్యోగులను ఆ ఉద్యోగ ప్రకటన ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ప్రకటన నెట్టింట హాట్ టాపిక్‌గా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి