• Home » Navya » Nivedana

నివేదన

 Jesus: నియమం అవరోధం కాకూడదు

Jesus: నియమం అవరోధం కాకూడదు

ఆకలితో ఉన్న సమయంలో ఎవరూ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ పస్తులు ఉండలేరు. నియమాలు, నిష్టలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు అనేవి మనం బాగుండడానికే. సందర్భాన్ని బట్టి కొన్ని విషయాల్లో వెసులుబాటు ఉండాలి.

Buddha: బుద్ధుడికి ముందు, తరువాత...

Buddha: బుద్ధుడికి ముందు, తరువాత...

పూర్వం ఒక ప్రసిద్ధ జెన గురువు ఉండేవాడు. సన్యాసం తీసుకున్న అనేకమంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన చేసేవారు. గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు. వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ, పరీక్షిస్తూ ... జ్ఞానమార్గంలో ముందుకు నడిపించేవాడు.

Gajendra Moksham: శరణాగతి

Gajendra Moksham: శరణాగతి

‘సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’– అంటే ‘‘మీరు నిర్వర్తించాల్సిన ధర్మాలన్నిటినీ నాకు వదిలిపెట్టి, నా శరణాగతి పొందితే చాలు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ శరణాగతి పూర్తిగా మీలోపలి నుంచి రావాలి. శరణాగతిలో ప్రతి ఒక్కరూ ఆనందాన్నీ, భగవంతుడి అనుగ్రహాన్నీ, సాక్షాత్కారాన్నీ అనుభూతి చెందుతారు.

Divine Power: మనలోని దివ్య శక్తిని గుర్తిద్దాం

Divine Power: మనలోని దివ్య శక్తిని గుర్తిద్దాం

మానవులు అందరికీ సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆకాశం నుంచి ఒక పెద్ద బండరాయి కింద పడుతోంది. దానికి సరిగ్గా కింద మీరు నిలబడి ఉన్నారు. ప్రస్తుతానికి అది మీరు పైకి చూసినా కనిపించనంత ఎత్తులో ఉంది.

Regret: పశ్చాత్తాపం

Regret: పశ్చాత్తాపం

పూర్వం సుభిక్షమైన ఒక రాజ్యం ఉండేది. దాని పాలకుడు నీతిపరుడు, దైవభీతి కలిగినవాడు. ఎల్లప్పుడూ ప్రజలు రాజును ఎంతో ఇష్టపడేవారు. అయితే ‘‘నా రాజ్యంలో ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారా? ఇతర కష్టాలేవైనా ఎదుర్కొంటున్నారా? నా పాలన గురించి ఏమనుకుంటున్నారు?’’ అని రాజు నిరంతరం ఆలోచించేవాడు. మారువేషంలో పర్యటించి, రాజ్యంలో జరిగే సర్వ విషయాలనూ తెలుసుకొనేవాడు.

Hindu Dharmam: హిందూ ధర్మం... మతం కాదు, జీవన విధానం

Hindu Dharmam: హిందూ ధర్మం... మతం కాదు, జీవన విధానం

ఇది దేవుడు లేని, భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచనా లేని దేశం. మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకొనే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి ఇది. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు.

The Buddha: నిజమైన పండితుడు

The Buddha: నిజమైన పండితుడు

‘‘ప్రచండమైన ఈదురు గాలులు వీస్తున్నా దృఢమైన పర్వతం ఎలా కదలకుండా స్థిరంగా నిలబడుతుందో... అదే విధంగా నిజమైన పండితుడు లోకంలోని నిందాప్రశంసలకు ఏమాత్రం చలించడు’’ అని అర్థం.

sri Krishna: రాగద్వేషాలే శత్రువులు

sri Krishna: రాగద్వేషాలే శత్రువులు

‘‘దోషపూరితమైన దృష్టి లేకుండా... శ్రద్ధాసక్తులై నా బోధలను పాటించేవారు సమస్తమైన కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతారు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. ‘శ్రద్ధ’ అంటే సాధారణంగా ‘నమ్మకం’ లేదా ‘విశ్వాసం’ అని భావిస్తాం.

Jesus: ప్రభువు  శిష్యులు

Jesus: ప్రభువు శిష్యులు

ఏసు ప్రభువు తన బోధనల సారాంశాన్ని సందేశంగా నలుమూలలా చాటడానికి, శాంతిని ప్రబోధించడానికి పన్నెండు మంది శిష్యులకు ఆదేశం ఇచ్చాడు. వీళ్ళను ‘అపొస్తులు’ అంటారు.

 Kabirdas: సర్వాంతర్యామి

Kabirdas: సర్వాంతర్యామి

శ్రీరామ భక్తునిగా, సమాజానికి సమతను బోధించిన తాత్త్వికుడిగా, భక్తి ఉద్యమకారుడిగా పేరు పొందిన మహనీయుడు కబీర్‌దాస్‌. ఆయన ఎందరికో ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచాడు. ఆయనకు రామ్‌దాస్‌ అనే శిష్యుడు ఉండేవాడు. కబీర్‌కు శుశ్రూషలు చేసేవాడు. ఆయన బోధలను ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండేవాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి