AP POLYCET Results 2025: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ పరీక్షను 1,39,749 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని మే 2వ తేదీన విడుదల చేయగా.. ఇప్పుడు తుది ఫలితాలను విడుదల చేశారు.
నగరంలో కూకట్‌పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అటు విద్యార్థుల్లో, ఇటు అధ్యాపక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎంత వయస్సు ఉండాలి, వేతనాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
CBSE Results 2025 Live: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఐఐటీ గౌహతి జ్యోతి భూపతి మెహతా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి నాలుగేళ్ల బయో మెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సును అందజేస్తోంది. 2024 లేదా 2025 సంవత్సరాల్లో...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2964 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సర్కిల్ 233 ఖాళీలు...
ఐడీబీఐ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది...
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతోంది. అవివాహిత ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దీనికి...
‘ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’(ఐకార్) 2025 అడ్మిషన్ల కోసం అప్లికేషన్ విండోను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఓపెన్ చేసింది. అర్హత కలిగిన...
Territorial Army Officer Recruitment: కేవలం డిగ్రీ అర్హతతోనే సాధారణ పౌరులకు దేశ సేవే చేసే అవకాశం. ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.