నగరంలోని కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) స్నాతకోత్సవం నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. జేఎన్‌టీయూ13వ స్నాతకోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దారిపై వర్సిటీ అధికారులు గత కొద్దిరోజులుగా సమాలోచన చేస్తున్నారు. చివరకు జూన్ 3న నిర్వహించాలని నిర్ణయించారు.
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు జిల్లాకు వస్తున్నాయి. అయితే.. పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు పుస్తకాలు పంపిణీచేయాలని సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏఐతో కాపీ కొట్టే విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోతుండటంతో నిజాయితీగా ఉండే విద్యార్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాము కాపీ కొట్టలేదని నిరూపించుకునేందుకు యూనివర్సిటీ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.
Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి, ఆసక్తి ఉన్నవారు మే 23, 2025 లోగా అప్లై చేసుకోండి.
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు ఓ వృద్థులు. ఏడు పదుల వయసులో.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇప్పటి విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు. కోదండరామన్ అనే వృద్థులు పదవ తరగతి పాసయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇండియన్ ఆర్మీలో యువతకు అదిరిపోయే జాబ్ ఆఫర్స్ వచ్చేశాయి. 12వ తరగతి తర్వాత నేరుగా ఆర్మీ ఆఫీసర్లు కావాలనుకునే యువతకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఏకంగా రెండు లక్షల వరకు శాలరీ ఉండటం విశేషం.
వేడి గాడ్పుల తీవ్రత పెరుగుతూ, దాని ప్రభావం ప్రధానంగా దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కార్మికులపై అధికంగా పడుతోంది. శ్రమజీవుల ఆరోగ్యం, జీవనాధారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేడి విపత్తును అణచేందుకు సమగ్ర చర్యలు అవసరం.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026లో జరగనున్న పరీక్షల క్యాలెండర్‌ను (UPSC 2026 Calendar) తాజాగా విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
IDBI Recruitment 2025: డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IDBI బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
పోలీస్ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా CISF నుంచి 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, వయస్సు, జీత భత్యాల వంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.