• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

TDP:  వైసీపీ నేత కాల్పుల్లో గాయపడ్డ బాలకోటిరెడ్డి పరిస్థితి విషమం

TDP: వైసీపీ నేత కాల్పుల్లో గాయపడ్డ బాలకోటిరెడ్డి పరిస్థితి విషమం

వైసీపీ నేతల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.

LokeshYuvaGalam: బాబోయ్... లోకేష్ పాదయాత్రకు మరీ ఇన్ని అడ్డుంకులా...

LokeshYuvaGalam: బాబోయ్... లోకేష్ పాదయాత్రకు మరీ ఇన్ని అడ్డుంకులా...

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 22వ రోజు మొదలైంది.

Kadapa Regional Joint Directorపై విచారణకు ఈసీ ఆదేశాలు

Kadapa Regional Joint Directorపై విచారణకు ఈసీ ఆదేశాలు

అనంతపురం ఆర్డిటీ వేదికగా వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సమావేశం ముసుగులో.. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.

Visakha నగరం నడిబోడ్డున దారుణం..

Visakha నగరం నడిబోడ్డున దారుణం..

విశాఖ నగర నడిబొడ్డులో దారుణం చోటు చేసుకుంది. గంజాయికి విశాఖ అడ్డాగా మారుతోంది. మద్యం, గంజాయి సేవించి కొందరు యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు.

Somireddy: ఎన్నో పాదయాత్రలు జరిగినా.. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదు

Somireddy: ఎన్నో పాదయాత్రలు జరిగినా.. ఇలాంటి ఆంక్షలు ఎప్పుడూ చూడలేదు

టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Varla Ramaiah: అవన్నీ ఎన్నికల నియమావళికి వర్తించవు... పోలీసులు మాత్రం...

Varla Ramaiah: అవన్నీ ఎన్నికల నియమావళికి వర్తించవు... పోలీసులు మాత్రం...

ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

Yuvagalam పాదయాత్రపై టెన్షన్ టెన్షన్

Yuvagalam పాదయాత్రపై టెన్షన్ టెన్షన్

శ్రీకాళహస్తిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్రపై టెన్షన్ చోటు చేసుకుంది. టీడీపీ నేతలు సూచించిన రూట్ మ్యాప్‌కు పోలీసులు నిరాకరించారు.

LOKESH : బీసీలకు జగన్‌ వెన్నుపోటు

LOKESH : బీసీలకు జగన్‌ వెన్నుపోటు

‘ఒక్క చాన్స్‌ అన్న జగన్‌కు అధికారం ఇచ్చి.. పాలిచ్చే ఆవును కాదనుకుని, ఎగిరి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మదమెక్కిన దున్నను ఈసారి తరిమితరిమి కొట్టాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

 Chandrababu: మా దరిద్రం జగనే

Chandrababu: మా దరిద్రం జగనే

‘జగన్‌రెడ్డి రక్తం రుచిమరిగిన పులిలా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం పాలన చేస్తున్నాడు. ఇలాంటి దోపిడీదారును నా ఇన్నే ళ్ల జీవితంలో చూడలేదు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి.. చివరకు జనం ము ఖాన కూడా రంగులు పూస్తున్నాడు.

తాజావార్తలు

మరిన్ని చదవండి