• Home » Andhra Pradesh » Elections

Image 2
Image 2

ఎన్నికలు

AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడంటే..?

AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడంటే..?

ఏపీలో ప్రభుత్వ మారడంతో తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. కాబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.

Modi3.0 Cabinet: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. శ్రీనివాసవర్మ

Modi3.0 Cabinet: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి స్థాయికి.. శ్రీనివాసవర్మ

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు (Bhupathiraju Srinivasa Varma) మోదీ3.0 కేబినేట్‌లో అవకాశం వరించింది. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది.

YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్

YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు.

జవహర్‌ స్థానం అక్కడ..!

జవహర్‌ స్థానం అక్కడ..!

సీనియారిటీలో ఆయనకు ముందు చాలామందే ఉన్నా, జవహర్‌రెడ్డిని జగన్‌ సీఎ్‌సను చేశా రు. ప్రభుత్వం మారి, సీఎస్‌ పో స్టు పోగానే ఇప్పుడు ఆయన స్థా నం ఏమిటనేది తెలిసింది.

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంవో కీలక ప్రకటన

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై సీఎంవో కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఊహించని విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు...

AP Govt: ఎక్కడికి వెళ్తారు..లెక్కలు తేలేవరకు ఆగాల్సిందే..!!

AP Govt: ఎక్కడికి వెళ్తారు..లెక్కలు తేలేవరకు ఆగాల్సిందే..!!

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఐపీఎస్ రూల్స్‌కు విరుద్ధంగా వైసీపీ రూల్స్‌ను అమలు చేసిన అధికారులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. ఆ అధికారులంతా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో భయపడుతున్నట్లు తెలుస్తోంది.

Kodali Nani: కొడాలి నాని ఓటమి తర్వాత గడ్డం గ్యాంగ్ ఏమైంది.. ఎక్కడుంది..!?

Kodali Nani: కొడాలి నాని ఓటమి తర్వాత గడ్డం గ్యాంగ్ ఏమైంది.. ఎక్కడుంది..!?

కరోనా సమయంలో మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) అండతో గడ్డం గ్యాంగ్‌ (Kodali Gaddam Gang) చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. దొరికిన చోటల్లా ..

AP Politics: ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయి: వర్లరామయ్య

AP Politics: ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయి: వర్లరామయ్య

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..

Chandrababu: ఏపీలో ఘర్షణలపై చంద్రబాబు రియాక్షన్.. టీడీపీ శ్రేణులకు కీలక సూచన

Chandrababu: ఏపీలో ఘర్షణలపై చంద్రబాబు రియాక్షన్.. టీడీపీ శ్రేణులకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) కూటమి గెలిచిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) తీవ్రంగా స్పందించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి