మీ రక్షణ మా బాధ్యత
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:37 PM
ప్రస్తుత సమాజంలో మహిళలపై అఘాయి త్యాలు, వేధింపులు ఎక్కువయ్యాయని, పోకి రీల చేష్టలు ఆన్‌లైన్ మోసాలతో చాలామ టుకు ఆడవాళ్లు మోసపోతున్నారని షీ టీం సభ్యుడు, కల్వకుర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంకట స్వామి అన్నారు.
- షీ టీం సభ్యుడు వెంకటస్వామి
చారకొండ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత సమాజంలో మహిళలపై అఘాయి త్యాలు, వేధింపులు ఎక్కువయ్యాయని, పోకి రీల చేష్టలు ఆన్‌లైన్ మోసాలతో చాలామ టుకు ఆడవాళ్లు మోసపోతున్నారని షీ టీం సభ్యుడు, కల్వకుర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంకట స్వామి అన్నారు. చారకొండలో అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఇ లాంటి సమస్యలు ఏమున్నా వెంటనే షీ టీం నెంబరు 8712657676కు లేదా 100కు డయ ల్ చేయాలని సూచించారు. షీ టీం సభ్యురా లు పద్మావతి, తెలంగాణ సాంస్కృతిక కళా జాతా సంఘం జిల్లా ఇన్‌చార్జి భాస్కర్, సభ్యులు రమాదేవి, పార్వతమ్మ పాల్గొన్నారు.