విశ్వనాధ ఆలయాన్ని వైభవంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:15 PM
జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయాన్ని వైభవంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని దేవా దా య శాఖ కమిషనర్ హ న్మంతరావు పేర్కొన్నారు. శ నివారం విశ్వనాధ ఆలయా న్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు, కలె క్టర్ కుమార్ దీపక్‌లతో కలిసి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయాన్ని వైభవంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని దేవా దా య శాఖ కమిషనర్ హ న్మంతరావు పేర్కొన్నారు. శ నివారం విశ్వనాధ ఆలయా న్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు, కలె క్టర్ కుమార్ దీపక్‌లతో కలిసి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మా ణ పనులు ఎమ్మెల్యే చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. మొదటి విడతలో రూ. 5 కోట్లతో నూతన పనులు చేపట్టనున్న ట్లు వెల్లడించారు. అనంతరం కాలేజీ రోడ్డు లోని గోదావరి పుష్కర ఘాట్‌ను పరిశీలిం చారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరా లను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాలలోని వి శ్వనాధ ఆలయంతో పాటు గూడెం శ్రీ సత్య నారాయణ స్వామి ఆలయాల పునర్నిర్మా ణ పనులు కొనసాగుతున్నాయన్నారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సౌకర్యాలను కల్పిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, మేయర్ ధర్ని మధుకర్, ఆలయ ఈవో ముక్త రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు ఉన్నారు.