Share News

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

ABN , Publish Date - Sep 17 , 2026 | 11:39 PM

నాయకులు సమన్వయంతో పని చేసి కాంగ్రె స్‌ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి అ న్నారు.

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
పూజలు చేస్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి

- టీపీసీసీ అధికార ప్రతినిధిసామ రామ్మోహన్‌రెడ్డి

ఊర్కొండ, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నాయకులు సమన్వయంతో పని చేసి కాంగ్రె స్‌ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. గురువారం మండలంలోని ఊర్కొం డపేట ఆభయాంజనే స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసిన ప్పుడే పార్టీ బలోపేతం అవుతుందని అన్నా రు. అనంతరం పార్టీ నాయకులతో పార్టీ అం తర్గత విషయాలపై చర్చించారు. వారి వెంట ఎమ్మెల్యే మాతృమూర్తి జనంపల్లి శశికళ, ఆల య చైర్మన్‌ చింతల మనోహ ర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అయూబ్‌పాషా తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 11:39 PM