ధాన్యం తరలింపులో అలసత్వం వీడాలి
ABN , Publish Date - May 16 , 2026 | 11:39 PM
కొనుగోలు చే సిన ధాన్యం తరలింపుతో పాటు రైస్ మిల్లులు గో దాంలో అన్‌లోడింగ్‌లలో అలసత్వం వీడాలని అ దనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య ఆదే శించారు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
దండేపల్లి మే 16 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు చే సిన ధాన్యం తరలింపుతో పాటు రైస్ మిల్లులు గో దాంలో అన్‌లోడింగ్‌లలో అలసత్వం వీడాలని అ దనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య ఆదే శించారు. శనివారం మండలంలో కన్నెపల్లి, గూ డెం, నంబాల, వెల్గనూర్ కొనుగోలు కేంద్రాలను అ ధికారులతో సందర్శించారు, ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను పర్యటించి, రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నా రు. తూకం వేసిన ధాన్యం బస్తాలను సిరియల్ వా రిగా గోదాములకు తరలించేల చూడాలన్నారు. ఆ యా కొనుగోలు కేంద్రాలలో వడ్ల బస్తాలను సరి యైున రీతిలో తూకం వేస్తున్న లేదా దానిపై సిబ్బం దిని అడిగి తెలుసుకున్నారు. వడ్ల బస్తాల తరలిం పునకు అవసరమైన సంఖ్యలో లారీలు వస్తున్నా యా, గొనె సంచుల లభ్యత సరిపోయిన దానిపై రై తులు, సిబ్బందిని నేరుగా అడిగి తెలుసుకున్నా రు. వెల్గనూర్ కొనుగోలు కేంద్రాలలో నిర్వహకు లకు తెలిసి వారికి వడ్ల కొనుగోలు చేసి లారీలోకి తొంద రంగా పంపిస్తారని. పలువురు రైతుల నుంచి ఫి ర్యాదు వచ్చిందన్నారు. దీనిని తీవ్రంగా తీసుకున్న అదనపు కలెక్టర్ ఇలాంటి వాటిని సహించేది లే దని, రైతులకు కేటాయించిన సీరియల్ నెంబర్ ప్ర కారం వడ్లను తూకం వేసి బస్తాలను లారీలో ఎక్కించుకోని గోదాముకు తర లించాలన్నారు. తగినంత హమాలను పనిలోకి తీసుకోని బస్తాలను తరలిం పును వేగవంతం చేయాలన్నారు. మండ లానికి ప్రతి రోజు 50లారీలు తగ్గకుండా వడ్ల కేంద్రాలకు లారీలను పంపించా లని ఫోన్‌లో సంబంధిత కాంట్రాక్టర్‌లో ఆయన మాట్లాడారు. ఆయన వెంట త హసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, ఐకేపీ ఏపీఎం లక్ష్మి, అధికారు లు, సిబ్బంది ఉన్నారు.