జగ్గారెడ్డి కుమారుడి నిశ్చిత్తార్థానికి హాజరైన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:55 AM
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి-నిర్మల దంపతుల కుమారుడు దత్తుసాయిరెడ్డితో రమేశ్ పటేల్ - మాయ పటేల్ దంపతుల కుమార్తె పాలక్ పటేల్ నిశ్చితార్థం సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ఇవంతర కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి-నిర్మల దంపతుల కుమారుడు దత్తుసాయిరెడ్డితో రమేశ్ పటేల్ - మాయ పటేల్ దంపతుల కుమార్తె పాలక్ పటేల్ నిశ్చితార్థం సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ఇవంతర కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డి, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ.. కాబోయే దంపతులను ఆశీర్వదించారు.