వాసవీక్లబ్ సేవలు విస్తరించాలి
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:55 PM
వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు మ రింత విస్తరించాలని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు కో రారు.
- వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ జూలూరి రమేష్ బాబు
కల్వకుర్తి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు మ రింత విస్తరించాలని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జూలూరి రమేష్ బాబు కో రారు. పట్టణంలోని వాసవీ క్ల బ్ భవనంలో డిస్ట్రిక్ట్ వీ108ఏ గవర్నర్ కలిమిచెర్ల రమేష్ ఆ ధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. గవర్నర్ పరిధిలోని 9జిల్లాల్లో సేవలు పెద్దఎత్తున చేప ట్టిన ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కలిమిచెర్ల రమేష్, ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు కల్వ హరి కృష్ణ, క్యాబినెట్ సెక్రటరీ చంద్రశేఖర్, క్యాబినెజ్ ట్రెజరర్ శ్రీనివాస్, ఆర్‌సీ మలిపెద్ది శ్రీనివాస్, డి స్ట్రిక్ట్ ఇన్‌చార్జి కేసీజీఎఫ్ కలిమిచెర్ల గోపాల్, జాయింట్ సెక్రటరీలు శంకర్, జూలూరి సత్యం, ప్రోగ్రాం ఆఫీసర్ ప్రచార కార్యద ర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, జోన్ చైర్మన్లు రాఘవేందర్, రాజేందర్, కల్వకుర్తి ప్రెసిడెంట్ సాయిలక్ష్మి, కార్యదర్శులు గోవిందు, సంతోష్, గోవిందు, మౌనిక, మాజీ అధ్యక్షులు దాచేపల్లి మనోహర్, సంతోష్, కల్వ ఆంజనే యులు, కిషన్, నరసింహులు, గుప్త, ప్రభాకర్, శ్రీకాంత్, ప్రశాంత్, సుశాంత్ పాల్గొన్నారు.