Share News

జ్ఞానేశ్‌ రాజీనామా కోసం 10న కలెక్టరేట్ల వద్ద నిరసనలు : యూఎస్పీసీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:40 AM

ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల వ్యవస్థను సక్రమంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) మద్దతు ప్రకటించింది.

జ్ఞానేశ్‌ రాజీనామా కోసం   10న కలెక్టరేట్ల వద్ద నిరసనలు : యూఎస్పీసీ
collectorate

ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల వ్యవస్థను సక్రమంగా ఉంచడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) మద్దతు ప్రకటించింది. సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలని, ‘సర్‌’ రద్దు చేయాలని, పాత ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరిస్తూ చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 10న అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు స్టీరింగ్‌ కమిటీ ప్రతినిధి చావ రవి తెలిపారు.

Updated Date - Oct 09 , 2026 | 06:40 AM