Share News

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - May 24 , 2026 | 11:31 PM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్‌గౌడ్‌ జన్మదిన వే డుకలను కల్వకుర్తి పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఆది వారం ఘనంగా జరుపు కున్నారు.

ఘనంగా టీపీసీసీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, నాయకులు

కల్వకుర్తి, మే 24 (ఆంధ్రజ్యోతి) : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్‌గౌడ్‌ జన్మదిన వే డుకలను కల్వకుర్తి పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఆది వారం ఘనంగా జరుపు కున్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కేకు ను స్థానిక నాయకులతో కలిసి కల్వకుర్తి మాజీ స ర్పంచ్‌ బృంగి ఆనంద్‌కు మార్‌ కట్‌ చేసి పంచి పెట్టారు. మహేశ్‌కు మార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ బలీయ మైన శక్తిగా ఎదిగిందని ఆనంద్‌కుమార్‌ పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాయితీ విజయ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రె స్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు మబ్బు రామరాజు, మక్బూల్‌, నాయకులు రమాకాంత్‌ రెడ్డి, సోఫీ, జమ్ముల శ్రీకాంత్‌, గణేష్‌యాదవ్‌, చిన్న, నాని, శేఖర్‌, ఆరిఫ్‌, వెంక టేశ్‌, సురేష్‌, నవీన్‌, కరణ్‌, పరశురామ్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:31 PM