పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:26 PM
గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సై నికుల్లా పని చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు అన్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు
అచ్చంపేటటౌన్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సై నికుల్లా పని చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు అన్నారు. బుధవారం మం డల పరిధిలోని హాజీపూర్ గ్రామం లో మండల అధ్యక్షురాలు కాట్రావత్ జ్యోతి అ ధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ పునాది బూత్‌స్థాయిలోనే ఉంటుందని, బూత్ కమిటీలు పటిష్టంగా ఉన్నప్పుడే బీజేపీ పార్టీ బలోపేతం అవుతుం దన్నారు. ప్రతీ కార్య కర్త సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయి లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగేందర్, నాయకులు రేణ య్య, ఆంజనేయులు, అఖిల్‌రెడ్డి, కాశన్న, పత్యా నాయక్, రవీందర్, శేఖర్, శ్రీనివాస్, రమేష్, బాలస్వామి పాల్గొన్నారు.