Share News

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 05 , 2026 | 11:29 PM

పేదవారికి అన్ని విధాలుగా అండ గా నిలవడమే కాకుండా, వారి చిరకాల సొంతింటి కలను నిజం చేయడమే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపరిపాల న కొనసాగిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బోడబండ తండాలో ఇందిరమ్మ ఇంటి పనులకు భూమిపూజ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యో తి) : పేదవారికి అన్ని విధాలుగా అండ గా నిలవడమే కాకుండా, వారి చిరకాల సొంతింటి కలను నిజం చేయడమే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపరిపాల న కొనసాగిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యా టక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయక త్వంలో పేదల ఆకాంక్షలకు రూపం ఇస్తూ ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. గురు వారం మండలంలోని బోరబండ తండా, లచ్చ నాయక్‌ తండా అలాగే వడ్డెగుడిసెలు గ్రామాల లో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల కు మంత్రి భూమిపూజ చేసి పనులను ప్రారం భించారు. అనంతరం లచ్చనాయక్‌ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే నార్లాపూర్‌లో మహిళా సమాఖ్య భవన నిర్మా ణానికి కూడా భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 11:29 PM