పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:04 PM
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10లక్షలతో మంజూరైన మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మం గళవారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
మన్ననూర్, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామం లో రూ.10లక్షలతో మంజూరైన మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మం గళవారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పేదల సంక్షేమమే ధ్యేయం గా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సం దర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ స ర్పంచు విస్లావత్ మంజుల, ఉప సర్పంచు రమణ గౌడ్, ఉమా మహేశ్వర పాలక మండలి డైరెక్టర్ సంభు శోభ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంఏ రహీం, కాంగ్రెస్ నాయకులు సంభు వెంకట్‌రమణ, రాజారాం, జూలూరి స త్యనారాయణ, పెర్ముల బాలస్వామి, బిక్కు, రా జు, ఈశ్వరమ్మ, గోరియా నాయక్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.