Share News

ప్రధాని పరిపాలనను ప్రజలకు తెలియజేయాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:36 PM

దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని నిర్వహి స్తున్న సేవా సంకల్ప అభియాన్‌ కా ర్యక్రమంలో భాగంగా దేశప్రధాని న రేంద్రమోదీ పరిపాలనాను ప్రజల కు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రధాని పరిపాలనను ప్రజలకు తెలియజేయాలి
సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న వేముల నరేందర్‌రావు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు

లింగాల, సెప్టెంబరు 13 (ఆంధ్ర జ్యోతి) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని నిర్వహి స్తున్న సేవా సంకల్ప అభియాన్‌ కా ర్యక్రమంలో భాగంగా దేశప్రధాని న రేంద్రమోదీ పరిపాలనాను ప్రజల కు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. ఆదివారం లింగాల మం డల కేంద్రంలో రాయాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరిం చుకుని సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమా నికి బీజేపీ మండల అధ్యక్షుడు గువ్వని ఆధ్వ ర్యంలో నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పరిపాలనాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా తెలి యజేయాలని కోరారు. సెప్టెంబరు 17 నరేంద్ర మోదీ జన్మదినం సందర్బంగా నెల రోజుల పా టు రకరకాల సేవా కార్యక్రమాలు చేపడుతు న్నట్లు తెలి పారు. సేవాభావంతో ప్రతీ కార్యకర్త ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు యాదగిరి, రవి, సై దులు, లింగస్వామి, రవీందర్‌, రవి, విష్ణు, మా సయ్య, రాజు, సురేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:36 PM