Share News

పల్లె పల్లెన గులాబీ జెండా ఎగరాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:53 PM

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా పల్లె పల్లెన ఎగరా లని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పల్లె పల్లెన గులాబీ జెండా ఎగరాలి
బకల్వకోల్‌లో బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

- మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

పెద్దకొత్తపల్లి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా పల్లె పల్లెన ఎగరా లని కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఆవి ర్భావం సందర్భంగా బుధవారం మండల ప రిధిలోని కల్వకోల్‌ గ్రామంలో ఆయన బీఆర్‌ ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. పల్లెపల్లెన గు లాబీ జెండా ఎగరాలని కోరారు. కొత్తపేట సింగి ల్‌విండో మాజీ చైర్మన్‌ కట్ట రాజేందర్‌ గౌడ్‌, సాతాపూర్‌ గ్రామ సర్పంచ్‌ కట్ట వంశీగౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ గుజ్జుల పర మేష్‌, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు టి.నాగరాజు, నాయ కులు ప్రదీప్‌, రాముయాదవ్‌, మాజీ ప్రజాప్రతి నిధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 11:54 PM