Share News

టీజీఆర్‌జేసీ ఫలితాల విడుదల

ABN , Publish Date - May 17 , 2026 | 05:42 AM

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష...

టీజీఆర్‌జేసీ ఫలితాల విడుదల

హైదరాబాద్‌, మే 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష(టీజీఆర్‌జేఏసీ సెట్‌-2026) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ మెరిట్‌ కార్డులను http://tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి, ఈనెల 18 నుంచి పొందవచ్చని గురుకుల విద్యాలయాల కార్యదర్శి తెలిపారు.

Updated Date - May 17 , 2026 | 05:42 AM