Share News

రూ.2,540 కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:25 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,540 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించింది.

రూ.2,540 కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,540 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించింది. 19ఏళ్ల కాల పరిమితి 7.75 శాతం వార్షిక వడ్డీతో రూ.540 కోట్లు, 28ఏళ్ల కాల పరిమితి 7.70 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 30 ఏళ్ల కాల పరిమితి 7.69 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున తీసుకుంది.

Updated Date - Mar 18 , 2026 | 05:25 AM