వీర్ భూమిలో రాజీవ్ గాంధీకి భట్టి నివాళి
ABN , Publish Date - May 22 , 2026 | 04:29 AM
భారత రత్న, దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ‘వీర్ భూమి’ వద్ద తెలంగాణ ....
న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): భారత రత్న, దివంగత నేత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్థంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని ‘వీర్ భూమి’ వద్ద తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.