Share News

సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:07 PM

గ్రామాలలోని కూలీలు వీబీజీరాం పనులను సద్వినియోగం చేసుకొని, ఉపా ధి పొందాలని డీఆర్‌డీవో చిన్నఓబులేషు కోరారు.

సద్వినియోగం చేసుకోవాలి
వీబీ జీరాంజీ పనులను పరిశీలిస్తున్న చిన్నఓబులేషు

- డీఆర్‌డీవో చిన్నఓబులేషు

వెల్దండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలలోని కూలీలు వీబీజీరాం పనులను సద్వినియోగం చేసుకొని, ఉపా ధి పొందాలని డీఆర్‌డీవో చిన్నఓబులేషు కోరారు. బుధవారం మండల పరిధిలోని చెర్కూర్‌ గ్రామంలో కూలీలు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎల్‌నినోలో పరిస్థితుల్లో కూలీలకు వీబీజీరాంజీ ఉపాధి ఇస్తుందని పేర్కొన్నారు. గ్రామాలలోనికూలీలను గుర్తించి వారికి పనులను కల్పించాల్సిన బాధ్యత అధికారులేదనన్నారు. ప్రతీ ఒక్కరికి జాబ్‌కార్డులు కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏపీవో ఈశ్వర్‌, టీఏలు ఉన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:07 PM