మునిసిపల్ ఎన్నికల్లో ఆదరించండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:32 PM
త్వరలో జరగబోయే ముని సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరిం చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్‌రెడ్డి ప్రజలను కోరారు.
- కాలనీ ప్రజలతో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
కొల్లాపూర్, జనవరి9 (ఆంధ్రజ్యో తి) : త్వరలో జరగబోయే ముని సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆదరిం చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్‌రెడ్డి ప్రజలను కోరారు. శుక్ర వారం కొల్లాపూర్ మునిసిపాలిటీ ప రిధిలోని 15వ వార్డులో ఆయన పర్యటించారు. కాలనీల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బ స్టాండ్ ఆవరణంలో పండ్ల వ్యాపారులతో కూర గాయల వ్యాపారులతో ముచ్చటించి, టీ తాగు తూ ప్రజలతో సంభాషించారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు పరచలేదని విమర్శించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మునిసిపల్ మాజీ కౌన్సిలర్లు మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు యువకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.