ఆంగ్లంతో విద్యార్థులు పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:05 AM
విద్యార్థులు ఆంగ్ల భా షపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఆదిశగా ఉపా ధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని మండల వి ద్యాధికారి మంత్రి రాజు సూచించారు.
దండేపల్లి ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఆంగ్ల భా షపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ఆదిశగా ఉపా ధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని మండల వి ద్యాధికారి మంత్రి రాజు సూచించారు. ఆంగ్ల దినోత్సవం, సరోజని నాయుడు జయంతిని పురస్కరించుకోని శుక్రవారం మండలంలోని మామిడిపల్లి, రెబ్బనపల్లి, వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుడిరేవు ప్రాథమిక పాఠశాలోని అవేడుకలను ఘనంగా నిర్వహిం చారు. ఈసందర్బంగా సరోజనినాయకుడు చిత్రపటానికి పూలమా ల వేసి ఘనంగా నివాళ్లుర్పించారు. గుడిరేవు ఉన్నత పాఠశాలో వి ద్యార్థిని ప్రవస్తి సరోజని నాయడు వేషధారణ వేయగా విద్యా ర్థుల కు క్విజ్ పోటిలు, చిత్రలేఖనం, ఉపన్యాస పోటిలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల హెచ్‌ఎం మల్లూరి శ్రీనివాస్, ఉపాద్యాయులు బహుమతులు అందజేశారు. మామిడిపల్లిలో ఆం గ్ల దినోత్సవం సందర్బంగా విద్యార్థులతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా కాంప్లెక్స్ హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు ప్రదర్శన తిలకించారు. వెల్గనూర్ ఉన్నత పాఠశాలోని విద్యార్థులకు ఆంగ్ల భాషపై నాటిక ప్రదర్శన, వ్యాసరచన, ఉపన్యాస, స్టోరీ టెల్లింగ్, స్పెల్లింగ్ బి ఒలం పియాడ్ తదితర పోటీలను నిర్వహించి విద్యార్థులకు పాఠశాల హెచ్‌ఎం బొలిశెట్టి రాజన్న, ఉపాద్యాయులు బహుమతులు అంద జేశారు. పలు పాఠశాలోని ఆంగ్ల భాష దినోత్సవాన్ని ఘనంగా జ రుపుకున్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.