Share News

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:10 PM

విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాల ని సహాయక గిరిజన అభివృద్ధి అధికా రి నాగరాజు అన్నారు.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
సిద్దాపూర్‌ అశ్రమ పాఠశాలలో రికార్డులను పరిశీలించిన ఏటీడీవో నాగరాజు

- ఏటీడీవో నాగరాజు

అచ్చంపేటటౌన్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాల ని సహాయక గిరిజన అభివృద్ధి అధికా రి నాగరాజు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సిద్దాపూర్‌ ఆశ్ర మ పాఠశాలను ఆయన తనిఖీ చేశా రు. పదవ తగరతి చదువుతున్న వి ద్యార్థులు జరుగుతున్న పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాలు సాధించా లని సూచించారు. అంతకు ముందు వంటగది తో పాటు కంప్యూటర్‌ రూంలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకా రం భోజనం అందించాలన్నారు. వంటగదితో పాటు హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉం చాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:10 PM