సబ్ స్టేషన్ కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:47 PM
అమ్రా బాద్ మండలం మన్ననూరు గ్రామంలో నిర్మించనున్న వి ద్యుత్తు సబ్ స్టేషన్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ ఆదివారం పరిశీలిం చారు.
మన్ననూర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అమ్రా బాద్ మండలం మన్ననూరు గ్రామంలో నిర్మించనున్న వి ద్యుత్తు సబ్ స్టేషన్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ ఆదివారం పరిశీలిం చారు. గ్రామంలోని పురుగు ల గుట్ట ప్రాంతంలో సబ్‌స్టే షన్ ప్రతిపాదిత స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సబ్‌స్టేషన్ ని ర్మాణం పూర్తయితే మన్ననూ రు పరిసర గ్రామంలో నాణ్య మెన విద్యుత్తు సరఫరా సా ధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎంఏరహీం, ఉప సర్పంచు రమణగౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూలూ రి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు రాజారాం, బాలు, బాలస్వామి, యశ్వంత్ పాల్గొన్నారు.