Share News

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:45 PM

అధికారులు ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చే యాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి
లింగాల గ్రామ పంచాయతీ ఆవరణలో సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

లింగాల, జూలైౖ 15 (ఆంధ్రజ్యోతి) : అధికారులు ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చే యాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళ వారం మండల కేంద్రమైన లింగాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జ రుగుతున్న సర్‌ ప్రక్రియను స్థానిక నా యకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాం టి ఇబ్బందుల్లేకుండా నిర్దేశిత గడువులోగా ప్రక్రి యను, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓ టరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్‌, సర్పం చ్‌ ఈశ్వరమ్మ వెంకటయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నారాయణగౌడ్‌, మాజీ మండల అ ధ్యక్షులునాగేశ్వర్‌రావు, శంకర్‌రాథోడ్‌, మల్లయ్య, రాజు నాయక్‌, ఇందిరమ్మ, వెంక టేశ్‌, వెంకట య్య, శ్రీశైలం, లక్ష్మణ్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 10:45 PM