Share News

kumaram bheem asifabad-ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:58 PM

జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూజలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరస్వతి, అలీబీన్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు పోచయ్య, లక్ష్మి, నిసార్‌, వెంకన్న, రవి, శ్రీను, నారాయణ, జావేద్‌, ఇస్లాం, సాజీద్‌, శంకర్‌, ఎతె శ్యాం, ఉమ, సుప్రజ, సంగీత తదితరులు పాల్గొన్నారు. అలాగే బాపునగర్‌లో బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు నివాసంలో శనివారం బీజేపీ నాయకులు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

kumaram bheem asifabad-ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
ఆసిఫాబాద్‌లో సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూల మాల వేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూజలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరస్వతి, అలీబీన్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు పోచయ్య, లక్ష్మి, నిసార్‌, వెంకన్న, రవి, శ్రీను, నారాయణ, జావేద్‌, ఇస్లాం, సాజీద్‌, శంకర్‌, ఎతె శ్యాం, ఉమ, సుప్రజ, సంగీత తదితరులు పాల్గొన్నారు. అలాగే బాపునగర్‌లో బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు నివాసంలో శనివారం బీజేపీ నాయకులు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయరాజ్‌, దీపక్‌రావ్‌, రవి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే లుంబినీ దీక్ష భూమి, బుద్దవిహార్‌లో సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నాయకులు హోక్టుజీ, సుధాకర్‌, తుకరాఆం, వినోద్‌, పెంటయ్య, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్టీ హాస్టల్‌లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జీసీడీఓ శంకుతల పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ శివకృష్ణ, హెచ్‌డబ్ల్యూఓ అలీ, ఏఎన్‌ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెనలో..

రెబ్బెన(ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానకిఇ పూల మాలలు వేసి నివాళులు అరిపంచారు. ఈ కార్యకరమంలో నాయకులు రఘుపతి, సంతోష్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే గోలేటి సీహెచ్‌పీలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడీ కోటయ్య, శ్రావణ్‌, గట్టయ్య, విద్యాసాగర్‌, సమ్మయ్య, శ్రీనివాస్‌, రాజబాబు, వరలక్ష్మి, సమీ, శ్రీనివాస్‌, సదానందం, వేణు, జ్యోతి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి)లో..

సిర్పూర్‌(టి)(ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరులో...

బెజ్జూరు(ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని బెజ్జూరు, సులుగుపల్లి, మర్తిడి, బారెగూడ, సలుగుపల్లి గ్రామాల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిభాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాలి సంగం నాయకులు అవోక్‌, రామకృష్ణ, సురేష్‌, శంకర్‌, కృష్ణ, భీమయ్య, అంజయ్య, మోహన్‌, గోపాల్‌, వెంకటి తదితరులు పాల్గొన్నారు.

కెరమెరిలో...

కెరమెరి(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యకరమంలో ఎంఈఓ ప్రకాష్‌, సర్పంచ్‌ ఆనంద్‌రావు, ఉప సర్పంచ్‌ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాలలో...

కౌటాల(ఆంధ్రజ్యోతి): కౌటాల మండల కేంద్రంలోని శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సావిత్రిబాయి, జ్యోతిభాపూలే విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 10:58 PM