Share News

తాగునీటి బోరు మోటారుకు మరమ్మతు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:40 PM

పాఠశా లలో తాగునీటి సమస్య త లెత్తకుండా చూస్తున్నామ ని జటప్రోలు సర్పంచు ప ద్మమ్మ అన్నారు.

తాగునీటి బోరు మోటారుకు మరమ్మతు

పెంట్లవెల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : పాఠశా లలో తాగునీటి సమస్య త లెత్తకుండా చూస్తున్నామ ని జటప్రోలు సర్పంచు ప ద్మమ్మ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని జట ప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యా ర్థులకు తాగునీటి సమస్య తలెత్తకుండా మోటార్‌ను మరమ్మతులు చేపట్టి విని యోగంలోకి తీసుకువచ్చిన ట్లు తెలిపారు. అదే విధంగా గ్రామంలో చేయూత పింఛన్ల మంజూరు పత్రా లను లబ్ధిదారులకు అందించారు. వారు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, రాము డు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:40 PM