Share News

నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ (జనరల్‌) పదవీ కాలం పెపు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:57 AM

నీటిపారుదలశాఖ ఈఎన్‌ సీ(జనరల్‌)గా పనిచేస్తున్న ఓరుగంటి రమేష్‌ బాబు పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది...

నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ (జనరల్‌) పదవీ కాలం పెపు

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదలశాఖ ఈఎన్‌ సీ(జనరల్‌)గా పనిచేస్తున్న ఓరుగంటి రమేష్‌ బాబు పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. అయితే, ఆరు నెలల పాటు ఆయన కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేయనున్నారు. వాస్తవానికి మంగళవారంతో రమే్‌షబాబు పదవీకాలం ముగియగా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ప్రస్తుతం ఈఎన్‌సీ నిజామాబాద్‌, కరీంనగర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రావుకు ఈఎన్‌సీ (ఓఅండ్‌ ఎం)గా పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.

Updated Date - Apr 01 , 2026 | 04:57 AM