డీజీపీ సీవీ ఆనంద్‌తో రాంచందర్‌రావు భేటీ
ABN , Publish Date - May 05 , 2026 | 03:52 AM
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు.