Share News

పీఆర్‌టీయూ టీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:39 PM

పీఆర్‌టీయూ టీఎస్‌ 2026వ సంవత్సరం క్యాలెండర్‌ను డీఈవో రమేష్‌కుమార్‌ ఆవిష్కరిం చారు.

పీఆర్‌టీయూ టీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
నాగర్‌కర్నూల్‌లో క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న డీఈవో

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : పీఆర్‌టీయూ టీఎస్‌ 2026వ సంవత్సరం క్యాలెండర్‌ను డీఈవో రమేష్‌కుమార్‌ ఆవిష్కరిం చారు. గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పీఆర్‌టీయూ నాయ కులు డీఈవవోను మర్యాదపూర్వకం గా కలిసి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపి క్యాలెండర్‌ను ఆ విష్క రించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూటీఎస్‌ ప్ర ధాన కార్యదర్శి ఎస్‌.సాయిరెడ్డి, రాష్ట్ర అసోసి యేట్‌ అధ్యక్షు డు నందకిషోర్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, ప్రధాన కార్యదర్శి శార ద, నాయకులు జయపాల్‌రెడ్డి, శేఖర్‌, శివకు మార్‌, సాంబయ్య, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:39 PM