పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:41 PM
నా గర్‌కర్నూల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమి టీని గురువారం జిల్లా కేం ద్రంలో ఎన్నుకున్నారు.
నాగర్‌కర్నూల్ క్రైం, ఆ గస్టు 27 (ఆంధ్రజ్యోతి) : నా గర్‌కర్నూల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కమి టీని గురువారం జిల్లా కేం ద్రంలో ఎన్నుకున్నారు. అధ్య క్షుడిగా చిన్నునాయక్, ఉపా ధ్యక్షులుగా అశోక్‌రెడ్డి, ఎం.రా ములు, ప్రధాన కార్యదర్శిగా మాధవరెడ్డి ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎం.రమే ష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రాములు, కోశా ధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. సభ్యులు గా సీనయ్య, కిశోర్‌రెడ్డి, హరిలాల్, శారద, నాగ రాజు, రవివర్మ ఉన్నారు. నూతన కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శంకర్, ఏవో కృష్ణయ్య, అసోసియేషన్ ప్రతినిధులు, అఽధికారులు పాల్గొన్నారు.
పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది
పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుం దని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అన్నారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకట్‌నారాయణకు ఏఆర్‌ఎస్‌ఐగా ప దోన్నతి లభించింది. ఎస్పీ, ఆయనకు స్టార్స్ అ లంకరించి అభినందించారు. ఏఎస్పీ వెంకటేశ్వ ర్లు, ఆర్‌ఐరాఘవరావు, సిబ్బంది పాల్గొన్నారు.