Share News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు నిద్రలేని రాత్రులే

ABN , Publish Date - May 11 , 2026 | 06:05 AM

హైదరాబాద్‌లో కనిపిస్తున్న ఉత్సాహం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు నిద్రలేని రాత్రులు తీసుకురానుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు నిద్రలేని రాత్రులే

  • ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో కనిపిస్తున్న ఉత్సాహం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు నిద్రలేని రాత్రులు తీసుకురానుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ పార్టీల కాలం చెల్లిన రాజకీయాలు, అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు పూర్తిగా విసిగిపోయారంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. బీజేపీయే ప్రజల ఎంపిక అని పోస్ట్‌లో రాశారు.

Updated Date - May 11 , 2026 | 06:06 AM