Share News

సోమశిలలో ముమ్మరంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:06 PM

తెలం గాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 99 రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో భాగంగా పర్యావరణ, అ టవీ, విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర విభాగాల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆ ధ్వర్యంలో సోమశిలలో ప్లా స్టిక్‌ నిర్మూలన కార్యక్ర మా న్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

సోమశిలలో ముమ్మరంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల తొలగింపు
సోమశిల గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్న అటవీ శాఖ అధికారులు

కొల్లాపూర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 99 రోజుల కా ర్యాచరణ ప్రణాళికలో భాగంగా పర్యావరణ, అ టవీ, విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర విభాగాల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆ ధ్వర్యంలో సోమశిలలో ప్లా స్టిక్‌ నిర్మూలన కార్యక్ర మా న్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అ టవీ శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ ప్లాస్టిక్‌ నిర్మూలన డ్రైవ్‌లో భాగంగా సోమ శిల గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పేరుకుపో యిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను, చెత్తను అధికారులు, సిబ్బంది తొలగించారు. గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహి తంగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయా లని ఈ సందర్భంగా అధికారులు పిలుపుని చ్చారు. ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఫారెస్టు డివిజనల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌, రేంజ్‌ ఆఫీసర్‌ వాణి కుమారి, సెక్షన్‌ ఆఫీసర్లు ము జీవ్‌ గోరి, కాశన్న, అటవీ శాఖ సిబ్బంది పాల్గొ న్నారు. వీరితో పాటు స్థానిక గ్రామ పంచా యతీ సర్పంచ్‌ కాటం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు, ప్రజాప్ర తినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:06 PM