Share News

యువత కు అన్ని రంగాల్లో అవకా శాలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:45 PM

యువత కు అన్ని రంగాల్లో అవకా శాలు కల్పిస్తామని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

యువత కు అన్ని రంగాల్లో అవకా శాలు
నియామక పత్రాలు అందుకున్న కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

తాడూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : యువత కు అన్ని రంగాల్లో అవకా శాలు కల్పిస్తామని ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. యువజన కాం గ్రెస్‌ మండల కమిటీ స భ్యులకు ఆదివారం ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో నియామక పత్రాలను అందజేశారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యే హాజరై మాట్లాడారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన యువతకు గ్రాడ్యుయేట్‌ ఓటర్లుగా న మోదు చేయించడంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయ కులు చొరవ చూపాలని కోరారు.

ఫ తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండల కేం ద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవిగా ఆదివారం అమ్మవారు పూజలు అందుకున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగిన నవరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలు కోలాటం, బతుకమ్మ ఆడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే దంప తులకు శాలువాలు కప్పి సన్మానించారు.

Updated Date - Oct 18 , 2026 | 11:45 PM