28న ఎన్‌టీఆర్ లెజండరీ అవార్డ్స్ ప్రదానం
ABN , Publish Date - May 07 , 2026 | 05:35 AM
నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా 28న ఎన్‌టీఆర్ లెజండరీ అవార్స్డ్ -2026ను ప్రదానం చేస్తున్నట్లు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ ...
బర్కత్‌పుర, మే 6(ఆంధ్రజ్యోతి): నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా 28న ఎన్‌టీఆర్ లెజండరీ అవార్స్డ్ -2026ను ప్రదానం చేస్తున్నట్లు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎ్‌ఫటీపీసీ) అధ్యక్షుడు చైతన్య తెలిపారు. అవార్డ్స్ పోస్టర్‌ను ఎన్‌టీఆర్ కుమార్తె, బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఆవిష్కరించారు. సినీ, సామాజిక, విద్య, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించేందుకు హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్‌లో ఈ అవార్డ్స్‌ను ప్రదానం చేస్తున్నట్లు చైతన్య తెలిపారు.