Share News

చిరంజీవి ఇంట్లో ఆ చర్చలు ఆందోళనకరం

ABN , Publish Date - May 29 , 2026 | 03:23 AM

సినిమా ప్రముఖులంతా మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్‌ ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ..

చిరంజీవి ఇంట్లో ఆ చర్చలు ఆందోళనకరం

  • టికెట్‌ ధరలు పెంచి.. డబ్బులు పంచుకుంటారా?: నారాయణ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్ర జ్యోతి): సినిమా ప్రముఖులంతా మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో సమావేశమై టికెట్‌ ధరలు పెంచడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనే చర్చలు జరపడం ఆందోళనకరమైన విషయమని సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ చైౖర్మన్‌ నారాయణ అన్నారు. పెద్ద సినిమాలకు భారీ ఖర్చులు అవుతాయనే పేరుతో బెనిఫిట్‌షోలు, ప్రత్యేక షోల పేరుతో సామాన్యులపై అదనపు భారం మోపడం సమంజసం కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2026 | 03:23 AM