చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 11:19 PM
చట్టాలపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి స్పందన అ న్నారు.
- జూనియర్ సివిల్ న్యాయాధికారి స్పందన
అచ్చంపేటటౌన్ అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : చట్టాలపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి స్పందన అ న్నారు. సురక్షిత్ బచ్చన్ అభి యాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠ శాలలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన క ల్పించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో జ రుగుతున్న నేరాలపట్ల ఎలా అప్రమత్తంగా ఉం డాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్ర తీరోజు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వ్యక్తిగత సందేశాలు, వీడియోలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్ర త్తగా ఉండాలన్నారు. అపరిచితులు మన పట్ల అనుచిత ప్రవర్తన వ్యక్తిగతంగా మనల్ని వెం బడించినా, ఏదైనా తెలియని వస్తువులను ఇచ్చి నా తీసుకోవద్దని ఆమె తెలిపారు. ఈ కార్య క్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.