Share News

అంబులెన్స్‌ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:32 PM

లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫాం డేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెం టిలేటర్‌ అంబులెన్స్‌ సేవలను కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసా గర్‌రావు ప్రారంభించారు.

అంబులెన్స్‌ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే
లక్షెట్టిపేటలో ఉచిత అంబులెన్స్‌ సేవల కోసం జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

లక్షెట్టిపేట ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫాం డేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెం టిలేటర్‌ అంబులెన్స్‌ సేవలను కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసా గర్‌రావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఆత్యవసర పరి స్థితుల్లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తర లించేందుకు ఈ వెంటిలెటర్‌ అంబులెన్స్‌ సేవ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద న్నారు. పేద, సామాన్య ప్రజలకు ఆత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసు కురావాలనే ల క్ష్యంతో చేపట్టిన ఈ సేవ కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుంద న్నారు. కార్యక్రమంలో హాస్పటల్‌ను సందర్శించి ఇన్స్టిట్యూల్‌ సీఈవో రామచంద్ర రావు, ప్రతిమ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, లక్షెట్టిపే ట ఆసుపత్రి సూపర్‌డెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, లక్షెట్టిపేట మున్సిపల్‌ కమిషనర్‌ విజయకు మార్‌, ఆర్టీఏ జిల్లా మెంబర్‌ శ్రీనివాస్‌, మేయర్‌ మధుకర్‌, లక్షెట్టిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దొంత అంజలి -నర్సయ్య, వైస్‌ ఛైర్మన్‌ రాజేశ్వ రి-వెంకటస్వామిగౌడ్‌, మార్కెట్‌ కమిటీఛైర్మన్‌ వెంకటేశ్వర్లు, పట్ణణ అధ్యక్షుడు సయ్యద్‌ షా హిద్‌ ఆలీ, పిఏసిఎస్‌ ఛైరన్లు నాగభూషణం, శ్రీనివాస్‌, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:32 PM