Share News

నాకు సీఎం కావాలని ఆశ లేదు: మంత్రి వివేక్‌

ABN , Publish Date - May 03 , 2026 | 05:18 AM

తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని, జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలనే కోరిక ఉండేదని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని కార్మిక శాఖ ..

నాకు సీఎం కావాలని ఆశ లేదు: మంత్రి వివేక్‌

రామచంద్రాపురం, మే 2 (ఆంధ్రజ్యోతి): తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని, జీవితంలో ఒక్కసారైనా మంత్రి కావాలనే కోరిక ఉండేదని, ఇప్పుడు మంత్రిగా ఉన్నానని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిలాలోని తెల్లాపూర్‌లో ఆస్క్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు సత్తయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీ-స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను శనివారం పారంభించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌వాది జేబీ రాజు.. వివేక్‌ ఒక్కసారైనా సీఎం సీటులో కూర్చుంటే చూడాలని ఉందని ఆకాంక్షించడంతో వివేక్‌ పైవిధంగా స్పందించారు.

Updated Date - May 03 , 2026 | 05:18 AM