Share News

బీజేపీ జాతీయ అధ్యక్షుడితో కిషన్‌రెడ్డి భేటీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:15 AM

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడితో కిషన్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం న్యూఢిల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన నితిన్‌ నబీన్‌కు ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ బలోపేతం, ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 08 , 2026 | 05:15 AM